Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 3:32 PM శ్రీకాకుళంGeneral
బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
శ్రీకాకుళంలోని స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సీఐటీయూ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను పరిరక్షించాలని, ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. విలీనాలు, ప్రైవేటీకరణ పేరుతో బ్యాంకింగ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...