Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాలెట్ బాక్సులు పరిశీలించిన అధికారులు

Follow Udayam on Google
B Ganga Aug 24, 2026 12:35 PM పార్వతీపురం మన్యంGeneral
బ్యాలెట్ బాక్సులు పరిశీలించిన అధికారులు - Udayam
గుమ్మలక్ష్మీపురం ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం ఆఫీసులో బ్యాలెట్ బాక్సుల లెక్క, పనితీరును పరిశీలించే పనులు మొదలుపెట్టారు. పరిశీలన అనంతరం ఎన్ని బాక్సులు ఉన్నాయి, పనిచేస్తున్నవి ఎన్ని, కావాల్సినవి ఎన్ని అనే నివేదికను అధికారులకు అందజేస్తామని ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు.

Comments

G
Loading comments...