వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్‌తో భర్తీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు శనివారం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
2027 జనాభా లెక్కల్లో 21 రకాల వైకల్యాల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని ప్రధాన కార్యదర్శి ఆరిఫా బేగం కోరారు.
Comments
Loading comments...

