Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాడ్మింటన్‌లో కానిస్టేబుల్ తేజశ్రీ సత్తా

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 05, 2026 8:31 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బ్యాడ్మింటన్‌లో కానిస్టేబుల్ తేజశ్రీ సత్తా - Udayam
మేడ్చల్ : జగద్గిరిగుట్ట పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ తేజశ్రీ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటారు. 2026లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన తేజశ్రీని జగద్గిరిగుట్ట సీఐ సురేశ్ అభినందించి సన్మానించారు.

Comments

G
Loading comments...