Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థులు ఎంపిక

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 10, 2026 3:36 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థులు ఎంపిక - Udayam
SSS: ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరం విద్యార్థులు అనంతపురం లో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ అండర్ 16 బాలుర విభాగంలో, అశోక్ బాబు, సాయి ప్రసాద్ రాష్ట్ర జట్టుకు ఎంపిక అయ్యారని, హెచ్ ఎం రామకృష్టప్ప తెలిపారు. ఎంపిక ఆయన విద్యార్థులు రేపటి నుండి మూడు రోజులు పాటు Z P హై స్కూల్ మార్కాపురం లో జరిగే రాష్ట్రస్తాయి క్రీడలో పాల్గొంటారని ఫిజికల్ డైరెక్టర్ V నాగేంద్ర తెలిపారు.

Comments

G
Loading comments...