బూట్లతో ఆలయంలోకి వెళ్లి దాడి!

ఏలూరు ఆర్‌ఆర్‌పేట వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు రామచంద్రాచార్యులుపై ట్రస్ట్ బోర్డు సభ్యుడు, టీడీపీ నేత ఈతకోట శ్రీనివాసరావు దాడి చేయడం కలకలం రేపింది.
ప్రసాద వితరణలో స్వల్ప జాప్యం జరిగిందనే ఆగ్రహంతో, బూట్లతోనే పవిత్ర మండపంలోకి ప్రవేశించి ఆయన అర్చకుడిపై చేయి చేసుకున్నారు.
Comments
Loading comments...
