వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో రెండు వారాల క్రితం కురిసిన వర్షాలకు తెర్లాం మండలం బూరిపేటలో పంట పొలాలకు వెళ్లే దారి దెబ్బతింది. గండి పడటంతో రైతులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రైతుల కష్టాలను గుర్తించిన మాజీ సర్పంచ్ మధు తన సొంత నిధులతో దారిని పునరుద్ధరి స్తున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

