Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్గుల్, గున్కుల్లో జేసీ విక్టర్ పరిశీలన

Follow Udayam on Google
Saychi kumar Sep 12, 2026 4:19 PM కామరెడ్డిGeneral
బూర్గుల్, గున్కుల్లో జేసీ విక్టర్ పరిశీలన - Udayam
కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్ మండలంలోని బూర్గుల్, గున్కుల్ గ్రామాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ శనివారం ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు నిర్వహిస్తున్న ప్రక్రియ, నమోదు వివరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో లత, బిఎల్వో సూపర్వైజర్ మచ్చేందర్, బీఎల్వోలు అంజయ్య, ఆంజనేయులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...