బూర్గంపాడు మార్కెట్ ఛైర్పర్సన్గా కళ్యాణి

బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్గా తోలెం కళ్యాణి, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పూజలు నిర్వహించిన అనంతరం అధికారితో ఛైర్పర్సన్, సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమం, మార్కెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని నూతన ఛైర్పర్సన్, సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...
