Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజ్వారం విద్యార్థులకు బస్సు కష్టాలు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 10:52 AM జోగులాంబ గద్వాల్ General
బిజ్వారం విద్యార్థులకు బస్సు కష్టాలు - Udayam
మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి నాలుగు రోజులుగా ఆర్టీసీ బస్సు సకాలంలో రాకపోవడంతో గద్వాలకు వెళ్లే పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో అదనపు ఛార్జీల భారం పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సు సర్వీసు పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...