వార్తలకు తిరిగి వెళ్లండి
వ్యాపారవేత్తకు హోమ్‌లోన్ నిరాకరణ

సొంతంగా భారీ కంపెనీని నిర్మించి విజయవంతమైన ఓ వ్యాపారవేత్తకు బ్యాంక్ హోమ్ లోన్ నిరాకరించింది. తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని సదరు వ్యవస్థాపకుడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
ఈ సంఘటన బ్యాంకుల రుణ విధానాలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ఇలాంటి ఇబ్బందులపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...