Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామాన్యుల పేర్లపై కోట్ల వ్యాపారాలు?

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 05, 2026 11:47 AM చిత్తూరుGeneral
సామాన్యుల పేర్లపై కోట్ల వ్యాపారాలు? - Udayam
సామాన్యుల ఆధార్‌, పాన్‌ వివరాలను ఉపయోగించి కోట్ల జీఎస్టీ లావాదేవీలు చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతున్నాయి. లారీ డ్రైవర్‌ పేరుతో ఐదు నెలల్లో రూ.36 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నోటీసులు వచ్చినట్లు ఫిర్యాదు నమోదైంది. పేదల పత్రాలతో నకిలీ వ్యాపారాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉండగా, ఐటీసీ దుర్వినియోగంపై విచారణ అవసరమని తెలుస్తోంది.

Comments

G
Loading comments...