Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాణిజ్య కార్యాలయం తరలింపుపై వైఎస్సార్‌సీపీ నిరసన

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 18, 2026 10:49 AM చిత్తూరుGeneral
వాణిజ్య కార్యాలయం తరలింపుపై వైఎస్సార్‌సీపీ నిరసన - Udayam
చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్న వాణిజ్య కార్యాలయాన్ని తిరుపతికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎం సి విజయానంద రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా జిల్లా కేంద్రంలో ఉన్న వాణిజ్య కార్యాలయాన్ని తిరుపతి జిల్లాకు తరలించడం దారుణం అన్నారు వెంటనే తరలింపు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...