Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దశాబ్దాల నిరీక్షణకు తెర.. గ్రామాలకు బస్సు, రేషన్‌ సౌకర్యాలు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 28, 2026 2:54 PM కామరెడ్డిGeneral
దశాబ్దాల నిరీక్షణకు తెర.. గ్రామాలకు బస్సు, రేషన్‌ సౌకర్యాలు - Udayam
ఏళ్లుగా రవాణా, రేషన్‌ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడిన పలు గ్రామాల ప్రజలకు ఇటీవల ఊరట లభించింది. సర్పంచులు, అధికారుల చొరవతో పోచారం, ధన్నూర్‌ తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం, చింతల్‌వాడీకి రేషన్‌ దుకాణం అందుబాటులోకి వచ్చాయి. దశాబ్దాల తర్వాత సదుపాయాలు రావడంతో విద్యార్థులు, వృద్ధులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై హర్షం వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...