వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం నుండి బయలుదేరిన ఆర్టీసీ బస్సు మోతుగూడెం-సీలేరు అడవి మార్గంలో భారీ వర్షం, చెట్లు విరిగిపడటంతో అర్ధరాత్రి నిలిచిపోయింది. అధికారులు స్పందించకపోవడంతో 40 మంది ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
చివరకు ప్రయాణికులు, డ్రైవర్లు స్వయంగా గొడ్డళ్లతో శ్రమించి చెట్లను తొలగించారు. ఎనిమిది గంటల తర్వాత శనివారం ఉదయం బస్సు సురక్షితంగా సీలేరు చేరుకుంది.
Comments
Loading comments...

