వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండగ అనంతరం స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణమైన వారితో బస్టాండ్లు కిక్కిరిశాయి. తాండూరు మార్గంలో సరిపడా బస్సులు లేక మహిళలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గంటల తరబడి వేచి చూసినా బస్సులు లభించడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. రద్దీ దృష్ట్యా మరో ఐదు రోజులపాటు అదనపు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

