వార్తలకు తిరిగి వెళ్లండి

చాదర్‌ఘాట్ పరిధిలో బస్సులో ప్రయాణికుడి మెడలోని 2.5 తులాల బంగారు గొలుసును అపహరించిన ముఠాలోని ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రతన్ బాదల్‌ను అదుపులోకి తీసుకుని, చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఈ చోరీలో పాల్గొన్న మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

