వార్తలకు తిరిగి వెళ్లండి

పస్రా–తాడ్వాయి మధ్య కొండపర్తి వద్ద సూపర్ లగ్జరీ బస్సు, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మంత్రి సీతక్క వెంటనే స్పందించారు.
ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స ఏర్పాట్లు చేయించారు. విషమంగా ఉన్న వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
Comments
Loading comments...

