Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు దూసుకెళ్లి ఇద్దరి మృతి

Follow Udayam on Google
రవళి దేవి Aug 13, 2026 9:22 PM నిజామాబాద్General
బస్సు దూసుకెళ్లి ఇద్దరి మృతి - Udayam
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ గోవింద్‌పేట్‌ బ్రిడ్జి వద్ద పంక్చర్‌తో నిలిచిన టూరిస్ట్‌ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుకు కదిలి డివైడర్‌పై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో నాందేడ్‌కు చెందిన సుజాత, మాధవి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సునీత, చిటక్కును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...