Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పిన బస్సు ప్రమాదం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 06, 2026 11:34 AM కడపGeneral
తప్పిన బస్సు ప్రమాదం - Udayam
కడప జిల్లా పులివెందుల మార్కెట్ యార్డు వద్ద రోడ్డుపై వెళ్తుండగా ఓ స్కూల్ బస్సుకు సంబంధించిన రెండు టైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...