వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా రేవు పోలవరం వద్ద చేపల బోటు బోల్తా పడి నలుగురు గల్లంతయ్యారు. ముగ్గురు సురక్షితంగా బయటపడగా, సింహాద్రి అనే మత్స్యకారుడు మృతి చెందాడు.
మరోవైపు, విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురి కోసం నేవీ గాలిస్తోంది. తమ వారి ఆచూకీ కోరుతూ మత్స్యకార కుటుంబాలు ఆందోళనకు దిగాయి.
Comments
Loading comments...

