వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవజ్యోతి మిశ్రా, పాటిల్ దేవ్ రాజ్, మందా జావలి అల్ఫోన్స్, మనోజ్ రామనాథ్ హెగ్డే, రోహిత్ కుమార్, సుస్మితలకు వివిధ జిల్లాల్లో బాధ్యతలు అప్పగించింది.
మరోవైపు సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా సింగపూర్ పర్యటనకు ప్రభుత్వం అనుమతించింది. వచ్చే నెల 17 నుండి 27 వరకు ఆయన అక్కడ జరిగే 'లీడర్స్ ఇన్ గవర్నెన్స్'లో పాల్గొననున్నారు.
Comments
Loading comments...

