వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం మండలంలోని బుర్నాపూర్కు చెందిన గైని ప్రమోద్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఆంత్రోపాలజీ కోర్సులో సీటు సాధించి కామారెడ్డి జిల్లా బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. తల్లి ఆశా వర్కర్గా, తండ్రి ట్రాక్టర్ డ్రైవర్ గా తన చదువుకు ప్రోత్సాహం అందిస్తున్నారని ప్రమోద్ తెలిపారు.
Comments
Loading comments...

