వార్తలకు తిరిగి వెళ్లండి

ములకచెరువు మండలం బురకాయలకోట హైవేపై ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని విద్యార్థులు మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఉదయం, సాయంత్రం కాలేజీలకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో బస్సులు ఆపకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించి, ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు తప్పనిసరిగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

