వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనెమలిపురిలో తాళం వేసిన రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అనురాధ ఇంట్లో రెండు బీరువాలు పగులగొట్టి సుమారు రూ.లక్ష నగదు, 57 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించారు.
మరో ఇంట్లో విలువైన వస్తువులు లేవని ఆ ఇంటి కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.
Comments
Loading comments...

