Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ ఆలయంలో చోరీ కలకలం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 12, 2026 5:22 PM కృష్ణా జిల్లాGeneral
గుడివాడ ఆలయంలో చోరీ కలకలం - Udayam
గుడివాడ 25వ వార్డు పరిధిలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో హుండీ, తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. గుడివాడ రైల్వే స్టేషన్‌ వద్ద వారిని గుర్తించి పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం ఇద్దరినీ గుడివాడ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.

Comments

G
Loading comments...