Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బురదమయంగా బస్టాండ్ ఆవరణ

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 9:38 AM కామరెడ్డిGeneral
బురదమయంగా బస్టాండ్ ఆవరణ - Udayam
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ వర్షాలతో బురదమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిల్వ ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రోడ్డు నుంచి బస్టాండ్లోకి రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిగా ఉందన్నారు. ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...