Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బురదమయమైన రోడ్డు.. వాహనదారులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 4:48 PM మహబూబ్‌నగర్తెలంగాణ
బురదమయమైన రోడ్డు.. వాహనదారులకు ఇబ్బందులు - Udayam
జడ్చర్ల గౌరీశంకర్ కాలనీ రోడ్డు నంబర్‌ 10 వద్ద నూతనంగా వేసిన సీసీ రోడ్డుపై మట్టి తొలగించకపోవడంతో వర్షానికి బురదమయంగా మారింది. దీంతో సత్యనారాయణ స్వామి దేవాలయం వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి కొందరు కిందపడినట్లు సమాచారం. అధికారులు స్పందించి మట్టి తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...