వార్తలకు తిరిగి వెళ్లండి
బురదలో కూరుకుపోయిన కారును బయటకు తీసేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తుండగా ఓ ఎద్దు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. వెనుక నుంచి కారును పదేపదే నెడుతూ బయటకు తీసేందుకు ప్రయత్నించింది.
ఎద్దు చూపించిన ఈ సాయానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

