వార్తలకు తిరిగి వెళ్లండి
విజయనగర్ కాలనీలో 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న స్క్రాప్ దుకాణాన్ని యజమాని లేని సమయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, సమాచారం అందించకుండా దుకాణాన్ని కూల్చివేశారని పేర్కొంటూ తనకు న్యాయం చేయాలని కోరాడు.
Comments
Loading comments...

