Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడిపై భారం

Follow Udayam on Google
రవళి దేవి Jul 28, 2026 12:22 PM హన్మకొండ General
నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడిపై భారం - Udayam
ఎల్‌నినో ప్రభావంతో నిత్యావసర సరకుల ధరలు పెరుగుతున్నాయి. బియ్యం, ఉల్లి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పప్పుల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం క్వింటాలుకు రూ.400 నుంచి రూ.800 వరకు పెరిగింది. పంటల దిగుబడి తగ్గుతుందనే అంచనాలతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Comments

G
Loading comments...