Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మాణాలపై ఫీజుల భారం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 28, 2026 3:26 PM కర్నూలుGeneral
నిర్మాణాలపై ఫీజుల భారం - Udayam
పట్టణాల్లో భవన నిర్మాణాలకు ప్లాన్ అనుమతుల సమయంలో ఇంపాక్ట్ ఫీజుతో పాటు పలు రుసుములు వసూలు చేయడం నిర్మాణదారులపై అదనపు భారం మోపుతోంది. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతోందని వారు చెబుతున్నారు. ఇంపాక్ట్ ఫీజు, లేబర్ సెస్సు, అభివృద్ధి ఛార్జీలు, ట్రీగార్డు, బిల్డింగ్ పర్మిట్ తదితర రుసుములతో గృహ, వాణిజ్య భవనాల నిర్మాణాలు ప్రభావితమవుతున్నాయని నిర్మాణదారులు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...