Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ లబ్ధిదారులకు బంపర్ ఆఫర్

లక్ష్మి దేవి Jul 20, 2026 10:26 AM హైదరాబాద్about 19 hours ago
రేషన్ లబ్ధిదారులకు బంపర్ ఆఫర్ - Udayam Digital
ఎల్‌నినో కరవు పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 1 నుండి పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. లబ్ధిదారుల కోసం రేషన్ దుకాణాలను 15 రోజులకు బదులు నెలంతా తెరిచి ఉంచనున్నారు. ఈ విధానం ఏపీలోనూ అమలయ్యే అవకాశముంది.

Comments

G
Loading comments...