Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 01, 2026 11:03 AM జాతీయంబిజినెస్
విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ - Udayam
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎకానమీ క్లాస్ ప్రయాణికుల కోసం 'ఇండిగో లైట్' పేరిట సరికొత్త చౌక ధరల ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం క్యాబిన్ లగేజీతో మాత్రమే ప్రయాణించే వారికి ఈ ప్లాన్ ఎంతో ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ ఆఫర్ జూలై 1, 2026 నుండి బుకింగ్స్‌కు అందుబాటులోకి రాగా, జూలై 15 నుండి ప్రయాణాలకు వర్తిస్తుంది.

Comments

G
Loading comments...