Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసం రిలే దీక్షలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 14, 2026 4:46 PM సూర్యాపేటGeneral
బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసం రిలే దీక్షలు - Udayam
బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ను సూర్యాపేట మీదుగానే నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్‌ సెంటర్‌లో శుక్రవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అఖిలపక్ష, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు. తొలిరోజు దీక్షలో ప్రభుత్వ తీరును నిరసించారు. కారిడార్‌ మార్గాన్ని మార్చితే తీవ్ర ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...