Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

52 మంది నేతలకు బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:21 PM జాతీయంGeneral
52 మంది నేతలకు బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 52 మంది రాజకీయ నేతలకు బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు అందించినట్లు సమాచారం. సీఎం యోగి ఆదిత్యనాథ్‌, అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతితోపాటు 11 మంది మంత్రులు ఈ జాబితాలో ఉన్నారు. ఒక్కో జాకెట్‌ ధర సుమారు రూ.10 లక్షలని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో 98 మంది నేతలు, ప్రముఖులకు వివిధ స్థాయుల్లో భద్రత కల్పించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...