వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడ ఎయిర్‌పోర్టులో తూటా

విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికుడి బ్యాగులో తూటా లభించడం కలకలం రేపింది. వారణాసికి చెందిన కానిస్టేబుల్ ఆనంద్ కుమార్ యాదవ్ దిల్లీ వెళ్తుండగా భద్రతా తనిఖీల్లో ఈ విషయం బయటపడింది.
లైసెన్స్ గల తుపాకీ తూటా కావడంతో అధికారులు దర్యాప్తు చేసి ఆయన్ను పంపించారు. కుటుంబ సభ్యుల బ్యాగు పొరపాటున రావడమే ఈ ఘటనకు కారణమని పోలీసులు నిర్ధారించారు.
Comments
Loading comments...