వార్తలకు తిరిగి వెళ్లండి

ముచ్కూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారుల సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ చేపట్టారు. ఆన్‌లైన్‌లో ముందుగా బుక్ చేసుకున్న రైతులకు ప్రాధాన్యతగా యూరియా బస్తాలు అందిస్తున్నట్లు సొసైటీ చైర్మన్ దేవేందర్ తెలిపారు.
రైతుల సమక్షంలో పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, సొసైటీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
Comments
Loading comments...

