వార్తలకు తిరిగి వెళ్లండి

గల్ఫ్ యుద్ధం ప్రభావంతో భవన నిర్మాణ సామగ్రి ధరలు 40–50 శాతం పెరగడంతో నిర్మాణ రంగంపై ప్రభావం పడుతోంది. పెరిగిన వ్యయంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇటుకలు, సిమెంట్, ఇనుము, విద్యుత్ సామగ్రి, కూలీల వేతనాలు పెరగడంతో నిర్మాణ ఖర్చు మరింత భారమైంది. కొత్త విద్యుత్తు, మున్సిపల్ నిబంధనలు కూడా నిర్మాణదారులకు అదనపు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
Comments
Loading comments...

