Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలిలో భవనం కూలి ఇద్దరు మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:27 PM హైదరాబాద్General
గచ్చిబౌలిలో భవనం కూలి ఇద్దరు మృతి - Udayam
హైదరాబాద్‌ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందారు. శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరెవరైనా ఉన్నారా అనే విషయంపై గాలిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులపై అధికారులు పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...