వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గి మండలం ఆత్మకూరు సమీపంలోని బుగ్గవాగు రిజర్వాయర్‌లో గురువారం 'హర్ ఘర్ తిరంగా' వేడుకలను వినూత్నంగా నిర్వహించారు.ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి స్థానిక మత్స్యకారులతో కలిసి రిజర్వాయర్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు.
సమగ్రతను చాటిచెప్పేలా అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను గౌతమ్ రెడ్డి స్మరించుకున్నారు.
Comments
Loading comments...

