Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారంలో 9వ తరగతి మూల్యాంకనం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 12:37 PM జగిత్యాలGeneral
బుగ్గారంలో 9వ తరగతి మూల్యాంకనం - Udayam
బుగ్గారం జడ్పీహెచ్‌ఎస్‌లో 9వ తరగతి ఎక్స్‌టర్నల్‌ మూల్యాంకనం సోమవారం ప్రారంభమైంది. మొత్తం 158 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు. ఒక చీఫ్‌ ఎగ్జామినర్‌, నలుగురు అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు ప్రక్రియలో పాల్గొంటున్నారు. అసిస్టెంట్‌ క్యాంప్‌ ఆఫీసర్‌గా సిరికొండ జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం ఎస్‌.వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియను ఎంఈఓ మోహన్‌రెడ్డి పరిశీలించారు.

Comments

G
Loading comments...