వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారం మండలంలో సర్వేయర్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి అన్నారు. తన భూమి సర్వే కోసం చలాన్ చెల్లించి 14 నెలలు గడిచినా సర్వే జరగలేదని వాపోయారు.
ఈ సందర్బంగా సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో ఎం.సుమంత్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే సర్వేయర్‌ను నియమించి రైతుల భూముల యొక్క సర్వేను చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

