Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గ పుష్కరిణికి పట్టిన నాచు.. భక్తులకు తప్పని తిప్పలు!

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 9:28 AM వికారాబాద్General
బుగ్గ పుష్కరిణికి పట్టిన నాచు.. భక్తులకు తప్పని తిప్పలు! - Udayam
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ పుష్కరిణిలో నాచు పేరుకుపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నంది నోట్లో నుంచి నిత్యం జలధార ప్రవహించే ఈ పుష్కరిణిలో పుణ్యస్నానం చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించి అభిషేకం చేశారని స్థలపురాణం చెబుతోంది. అధికారులు స్పందించి నాచును తొలగించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు

Comments

G
Loading comments...