వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ అర్బన్ బుధవార్‌పేట్ అంబేద్కర్ యువజన మాదిగ సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా దర్శనం మహేష్, ఉపాధ్యక్షులుగా రవి బండి సాయికిరణ్, ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా దామోదర్, కోశాధికారిగా రాజశేఖర్, ప్రచార కార్యదర్శిగా కత్తి నవీన్ ఎన్నికయ్యారు. సంఘ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం వారికి నియామక పత్రాలు అందజేశారు.
Comments
Loading comments...

