వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ మర్రిగూడ బైపాస్ రోడ్డులో తొలగించిన బుద్ధవనం ప్రారంభ శిలాఫలకం బేస్‌మెంట్‌ను అధికారులు పునరుద్ధరించారు.
దీని తొలగింపును నాయకులు, ప్రజాసంఘాలు అడ్డుకోవడంతో అధికారులు స్పందించి కాంక్రీట్‌తో యథావిధిగా నిర్మించారు. దీంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

