Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుడమేరు వరదకు ఏడాది.. చర్యలు ఎక్కడ?

Follow Udayam on Google
vihar Aug 31, 2026 11:09 AM కృష్ణా జిల్లాGeneral
బుడమేరు వరదకు ఏడాది.. చర్యలు ఎక్కడ? - Udayam
బుడమేరు కట్ట తెంచుకోవడంతో విజయవాడ గతంలో ఎన్నడూ లేనంతగా వరద ముంపునకు గురైంది. భారీ వర్షాలు, ఊహించని వరదలకు తోడు బలహీనమైన గట్టు, బుడమేరు పొడవునా అడ్డగోలు ఆక్రమణలు విపత్తును మరింత తీవ్రం చేశాయి. ఆక్రమణలను తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించినా కార్యాచరణ కనిపించడంలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోసారి వరద ముంచుకొస్తే పరిస్థితి ఏంటన్న భయం నగరవాసులను వెంటాడుతోంది.

Comments

G
Loading comments...