Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చిరెడ్డిపాలెంకు రూ.45 కోట్లు

Follow Udayam on Google
రాజేష్ Aug 16, 2026 2:55 PM నెల్లూరుGeneral
బుచ్చిరెడ్డిపాలెంకు రూ.45 కోట్లు - Udayam
బుచ్చిరెడ్డిపాలెంలో రూ.4 కోట్లతో నిర్మించిన మున్సిపల్‌ కార్యాలయ భవనాన్ని మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. పట్టణ అభివృద్ధికి మరో రూ.45 కోట్లు మంజూరు చేయిస్తామని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో రెండేళ్లలో రూ.57.57 కోట్లతో రోడ్లు, విద్యుత్‌, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వెల్లడించారు.

Comments

G
Loading comments...