వార్తలకు తిరిగి వెళ్లండి

సంస్థాన్ నారాయణపురం మండలంలో రైతులు బతుకమ్మలతో నిరసన చేపట్టారు. చిమిర్యాల సబ్‌స్టేషన్ పరిధిలోని గుడిమల్కాపురం, చిమిర్యాల గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మహిళా రైతులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆందోళన వ్యక్తం చేసి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

