Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మకు దర్ధేపల్లి చెరువు శుభ్రత

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:16 PM జనగామ General
బతుకమ్మకు దర్ధేపల్లి చెరువు శుభ్రత - Udayam
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సర్పంచ్ రేణుకసురేశ్ ఆధ్వర్యంలో దర్ధేపల్లి చెరువు శుభ్రత కార్యక్రమం చేపట్టారు. చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించారు. పండుగను పరిశుభ్రమైన వాతావరణంలో ఆనందంగా జరుపుకునేందుకు చెరువు పరిసరాలను శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...